Responsive image

Accredited by NAAC with 'B' Grade

District Nodal Resource Center

Highlights:
1. Virtual & Digital Class Rooms
2. Computer & Science Labs
3. Auditorium
4. Skill Hub Center
5. LMS Studio Center
6. FDP Facility

Cultural Club Activities from 01-09-2022

Activity: 1

Department Cultural Club
Name of the Activity Conducted District Level Youth Festival
Conducted Date From: 2023-09-07
To: 2023-09-07
Resource Person Details Name: Ramanaiah Setkur CEO
Representing from: Kurnool
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Smt G Siromani Lecturer in Zoology Smt S Parvathi Lecturer in English Smt D P Kusuma Devi Lecturer in Hindi and all Teaching Staff
450
నంద్యాల జిల్లా వ్యాప్తంగా యూత్ ఫెస్టివల్ ను సెట్కూరు వారు పి ఎస్ సి అండ్ కె వి ఎస్ సి డిగ్రీ కళాశాలలో నిర్వహించారు ఇందులో ఫోక్ బృంద నృత్యము సోలో నృత్యం సోలో సాంగ్ తర్వాత సోలో డ్యాన్స్ మొదలగు పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 2

Department Cultural Club
Name of the Activity Conducted District Level Youth Festival
Conducted Date From: 2023-09-07
To: 2023-09-07
Resource Person Details Name: Dr Ramanaiah Setkur CEO
Representing from: Kurnool
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Smt G Siromani Lecturer in Zoology Smt S Parvathi Lecturer in English Smt D P Kusuma Devi Lecturer in Hindi and all Teaching Staff
450
నంద్యాల జిల్లా వ్యాప్తంగా యూత్ ఫెస్టివల్ ను సెట్కూరు వారు పి ఎస్ సి అండ్ కె వి ఎస్ సి డిగ్రీ కళాశాలలో నిర్వహించారు ఇందులో ఫోక్ బృంద నృత్యము సోలో నృత్యం సోలో సాంగ్ తర్వాత సోలో డ్యాన్స్ మొదలగు పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి Dr M Venkata Lakshmamma న్యాయ నిర్ణేత గా వ్యవహరించడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 3

Department Cultural Club
Name of the Activity Conducted Kavitha Sammelanam
Conducted Date From: 2023-10-30
To: 2023-10-30
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr M Venkata Lakshmamma Lecturer in Telugu Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kususma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English and all Teaching Faculties
200
ప్రతి నెల 4వ శనివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా 30 అక్టోబరు 23న అధ్యాపకులతో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది అందులో అధ్యాపకులు మరియు విద్యార్థులు తమ కవిత గానం చేయడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 4

Department Cultural Club
Name of the Activity Conducted Samskruthika Karyakramalu
Conducted Date From: 2023-11-25
To: 2023-11-25
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kususma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English
185
ప్రతి నాలుగో శనివారం సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత చేయించే కార్యక్రమాలలో భాగంగా ఈ వారం జానపద బృంద నృత్యం బృందగానం విద్యార్థుల చేత చేయించడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 5

Department Cultural Club
Name of the Activity Conducted Janapada Nataka Pradarshana
Conducted Date From: 2023-12-23
To: 2023-12-23
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English all Teaching Staff
200
ప్రతి నెల నాలుగో వారం నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాలలో భాగంగా ఈ నెలలో జాషువా నాటక ప్రదర్శన సోదిమ్మ వేషంలో బిఏ బీకాం విద్యార్థులతో ప్రదర్శింప చేయడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 6

Department Cultural Club
Name of the Activity Conducted Samskruthika Karyakramalu
Conducted Date From: 2024-04-03
To: 2024-04-04
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English Dr S Lalitha Lecturer in Maths All Teaching Staff
40
NAAC బృందం సందర్శనలో భాగంగా విద్యార్థులతో మహాగణపతి మనసాస్మరామి దివి దివి పాఠం ఏరువాక సాగారో పిరమిడ్ పిరమిడ్స్ మగువా మగువా ఈ పాటలతో విద్యార్థులతో బృంద నృత్యం చేయించడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 7

Department Cultural Club
Name of the Activity Conducted Group Discussion
Conducted Date From: 2024-08-13
To: 2024-08-13
Resource Person Details Name: Dr Ramanaiah SETKUR CEO
Representing from: Kurnool
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English Smt K J Vijaya Lakshmi Lecturer in Commerce all Teaching Staff
20
వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి సెట్కూరు సీఈఓ రమణయ్య గారి చేత మరియు ప్రధాన ఆచార్యులు డా. ఎన్ శశికళ గారి చేత విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 8

Department Cultural Club
Name of the Activity Conducted Elocution and Essay Writing
Conducted Date From: 2024-08-13
To: 2024-08-13
Resource Person Details Name: Dr Ramanaiah SETKUR CEO
Representing from: Kurnool
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English
20
సాంస్కృతిక శాఖ యువజన సర్వీసుల శాఖ వారి సహకారంతో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 9

Department Cultural Club
Name of the Activity Conducted New Cloths Distribution
Conducted Date From: 2024-09-25
To: 2024-09-25
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt S Parvathi Lecturer in English
40
ప్రతి సంవత్సరం జరిగే యూత్ ఫెస్టివల్ ను పురస్కరించుకొని విద్యార్థుల విద్యార్థులకు నృత్యం చేయడానికి తగినటువంటి నూతన వస్త్రాలను కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎన్ శశికళ మేడంగారు విద్యార్థులకు పదివేల రూపాయలను చెక్ రూపంలో ఇవ్వగా వాటిని పార్వతీ మేడం వెంకటలక్ష్మిమ్మ మేడం విద్యార్థులకు వస్త్రాలు తెచ్చి ప్రిన్సిపాల్ చేతపంపిణీ చేయడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 10

Department Cultural Club
Name of the Activity Conducted Rangoli Competitions
Conducted Date From: 2025-01-09
To: 2025-01-09
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt K J Vijaya Lakshmi Lecturer in Commerce Dr R Shasikala Lecturer in Physics Smt P Saraswathi Senior Assistant
50
మహిళా సాధికారత విభాగం మరియు సంస్కృతిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ గారి చేత ప్రారంభించి విద్యార్థులకు భారతీయ పండుగల విశిష్టతను గూర్చి రంగవల్లులు వేయవలసిందిగా ఆదేశించి ఆ విధంగా వేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది
Related photo1
Related photo2

Activity: 11

Department Cultural Club
Name of the Activity Conducted International Mother Language Day
Conducted Date From: 2025-02-21
To: 2025-02-21
Resource Person Details Name: Dr N Shashikala Principal
Representing from: GDC Nandyal
Name of the Co-ordinator Dr M Venkata Lakshmamma Lecturer in Telugu
Dr K Ramalinga Reddy Lecturer in Telugu Smt D P Kusuma Devi Lecturer in Hindi Smt V J Sailaja Rani Lecturer in Botany Smt S Parvathi Lecturer in English Dr R Shasikala Lecturer in Physics
320
అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం లో భాగంగా తెలుగు మరియు సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను చేయడం జరిగింది. అందులో తెలుగు భాష ఉన్నత ను గురించి విద్యార్థులు జానపద బృంద నృత్యాలను,తెలుగు గొప్పతనాన్ని పాటలతో అలరించడం జరిగింది
Related photo1
Related photo2